ప్రకృతి సిధ్దంగా ఉన్నవి మూడు కాలాలే. ఒకటి వెచ్చగా ఉంటుంది.ఒకటి చల్లగా ఉంటుంది.ఒకటి చెమ్మగా ఉంటుంది. అన్ని కాలాల్లోనూ పచ్చగా ఉండేది హరికాలం మాత్రమే కదా!